సోమవారం 01 జూన్ 2020
Telangana - May 11, 2020 , 12:18:44

రైతు సంక్షేమానికి ప్రభుత్వం కృషి : మంత్రి సత్యవతి రాథోడ్

రైతు సంక్షేమానికి  ప్రభుత్వం కృషి : మంత్రి సత్యవతి రాథోడ్

మహబూబాబాద్ : రైతు సంక్షేమానికి సీఎం కేసీఆర్‌ ఎంతో పాటుపడుతున్నారని  రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ - శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. దంతాలపల్లి మండలం బొడ్లడలో మంత్రి మొక్కజొన్న, ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి స్థానికి ఎమ్మెల్యే శంకర్ నాయక్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆరుగాలం కష్టించే అన్నదాతలకు ఎలాంటి ఇబ్బందులు రావొద్దనే ఉద్దేశంతో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. అందులో భాగాంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు గిట్టుబాటు ధరను కల్పిస్తుందన్నారు.


logo