గురువారం 06 ఆగస్టు 2020
Telangana - Jul 28, 2020 , 01:50:46

పీవీ మాట

పీవీ మాట

సాంకేతిక, ఆర్థిక ఆవిష్కరణలు తెచ్చిన మార్పుల మూలంగా కుటుంబ, సామాజిక సంబంధాలు మాయమవుతున్నాయి.  మనిషి తోడులేని అపరిచిత పరిస్థితిలో ఉంటున్నాడు.  అందువల్ల ధనం పోగేసుకోవాలన్న ఆబ పెరుగుతున్నది. ఇది సాధించలేనప్పుడు నిరాశావాదిగానో, నీతిబాహ్యశక్తుల చేతిలో సాధనంగానో మారిపోతున్నాడు. అందువల్ల ఆధునిక విద్య శాస్త్ర, సాంకేతిక, ఆర్థిక పురోగతికి దోహదపడుతూనే, మానవునిలోని మొద్దుబారినతనాన్ని రూపుమాపడానికి కృషి చేయాలి. మనిషికి, సమాజానికి మధ్య ఏర్పడిన అగాధాన్ని పూడ్చడమే పెద్ద సవాలు. logo