మంగళవారం 11 ఆగస్టు 2020
Telangana - Jul 25, 2020 , 07:44:18

ప్రైవేటు డీఎల్‌ఈడీ రెన్యువల్‌ దరఖాస్తుల గడువు పొడిగింపు

ప్రైవేటు డీఎల్‌ఈడీ రెన్యువల్‌ దరఖాస్తుల గడువు పొడిగింపు

హైదరాబాద్‌ : 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి రాష్ట్రంలోని ప్రైవేటు డీఎల్‌ఈడీ/డీపీఎస్‌ఈ కాలేజీలకు రెన్యువల్‌తోపాటు కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి గడువు పొడిగిస్తున్నట్టు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ దేవసేన శుక్రవారం ప్రకటించారు. రెన్యువల్స్‌గడువు శనివారంతోముగియనుంంది. ఆన్‌లైన్‌ దరఖాస్తుల కోసం https://tsscert.cgg.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.  


logo