మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Telangana - Aug 06, 2020 , 13:38:48

ఎమ్మెల్యే రామలింగారెడ్డి మృతి రాష్ట్రానికి తీరని లోటు: కవిత

ఎమ్మెల్యే రామలింగారెడ్డి మృతి రాష్ట్రానికి తీరని లోటు: కవిత

హైద‌రాబాద్‌: ‌దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామ‌లింగారెడ్డి మృతిప‌ట్ల మాజీ ఎంపీ, టీఆర్ఎస్ నాయ‌కురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఆయ‌న మృతి దుబ్బాక ప్ర‌జ‌ల‌కు, రాష్ట్రానికి, టీఆర్ఎస్ పార్టీకి తీర‌ని లోట‌ని తెలిపారు. ఎమ్మెల్యే కుటుంబానికి ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు. ఆయ‌న ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని భ‌గ‌వంతుడిని ప్రార్థిస్తున్నాన‌ని చెప్పారు.


logo