శుక్రవారం 23 అక్టోబర్ 2020
Telangana - Sep 23, 2020 , 14:11:30

ఊరూరా అదే జోరు..ఎడ్లబండ్లు, ట్రాక్టర్లతో భారీ ర్యాలీలు

ఊరూరా అదే జోరు..ఎడ్లబండ్లు, ట్రాక్టర్లతో భారీ ర్యాలీలు

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన నూతన రెవెన్యూ చట్టంతో రాష్ర వ్యాప్తంగా సంబురాలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం కేసీఆర్ కు మద్దతుగా రైతులు ఎడ్లబండ్లు, ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహిస్తూ డప్పు చప్పుళ్లతో జయహో కేసీఆర్ అంటూ తమ సంఘీభావం తెలుపుతున్నారు. తరతరాలుగా పేరుకుపోయిన భూ సమస్యలకు ఇక పరిష్కారం లభించినట్లేనని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మీ వెంటే మేమంటూ సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్నారు.

వనపర్తి జిల్లాలో..

కరీంనగర్ జిల్లాలో..

ఖమ్మం జిల్లాలో..