మంగళవారం 20 అక్టోబర్ 2020
Telangana - Oct 14, 2020 , 11:12:46

'వ‌ర్షాల‌తో ఇబ్బంది ప‌డుతున్న వారికి స‌హాయం అందించండి'

'వ‌ర్షాల‌తో ఇబ్బంది ప‌డుతున్న వారికి స‌హాయం అందించండి'

హైద‌రాబాద్‌: ఎడ‌తెరిపిలేని వర్షాల కార‌ణంగా ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ని గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర్‌రాజ‌న్ అన్నారు. ప్ర‌భుత్వంతోపాటు ప్రతిఒక్క‌రూ ప్ర‌జ‌ల‌కు స‌హాయ‌ప‌డాల‌ని సూచించారు. స‌హాయ‌క చ‌ర్య‌ల్లో పాలుపంచుకుంటున్న‌ రెడ్‌క్రాస్ వాలంటీర్ల‌కు స‌హ‌కరించాల‌ని చెప్పారు.  

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo