బుధవారం 03 జూన్ 2020
Telangana - May 17, 2020 , 15:51:45

ప్రతి ఇల్లు పరిశుభ్రంగా ఉండాలి

ప్రతి ఇల్లు పరిశుభ్రంగా ఉండాలి

 వనపర్తి : ఇంటి శుభ్రత తో పాటు , పరిసరాల శుభ్రత పై ప్రజల దృష్టి సాధించినప్పుడే రాబోయే రోజుల్లో ఏలాంటి రోగాలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారని  వపర్తి జిల్లా కలెక్టర్  షేక్ యాస్మిన్ బాష అన్నారు.  ఆదివారం పది గంటల పది నిమిషాలు కార్యక్రమంలో భాగంగా ఆమె వనపర్తి మున్సిపాలిటీ పరిధి లోని  ( 18 వ వార్డు) లో నిర్వహించిన కార్యక్రమంలో  పాల్గొని ఇల్లిళ్లు తిరిగి ఇండ్లలో ఉన్న నిలువ నీటిని  బయట పారబోయించారు. ప్రతి ఆదివారం ఎవరికి వారు నిలువ నీటిని బయట పారబోయాలని, ఎక్కువ రోజులుళ్లు నిల్వ పెట్టుకోవద్దని సూచించారు. ముఖ్యంగా రాబోయే వర్షాకాలం వివిధ రకాల రోగాలు వచ్చేందుకు అవకాశం ఉందని, ఇంటి శుభ్రత 


logo