సోమవారం 01 జూన్ 2020
Telangana - May 08, 2020 , 13:22:27

ఆటో డ్రైవర్‌లకు నిత్యావసర సరుకులు పంపిణీ

ఆటో డ్రైవర్‌లకు నిత్యావసర సరుకులు పంపిణీ

నిజామాబాద్‌ : లాక్‌డౌన్‌ కారణంగా ఆటోడ్రైవర్లకు ఉపాధి లేకుండా పోయింది. ఈ క్రమంలో పలువురు నాయకులు ముందుకు వచ్చి ఆటో డ్రైవర్లను ఆదుకుంటున్నారు. మోర్తాడ్‌ మండల కేంద్రంలో మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి సహకారంతో టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు.. ఆటో డ్రైవర్లకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నారు. 230 మంది ఆటో డ్రైవర్లకు బియ్యం, పప్పు, నూనె, కారంను అందించారు. ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డికి ఆటో డ్రైవర్లు కృతజ్ఞతలు తెలిపారు. logo