సోమవారం 10 ఆగస్టు 2020
Telangana - Jul 10, 2020 , 17:47:41

జీలుగు చెట్టు నుంచి నీరా.. ఆవిష్కరించిన మంత్రి

 జీలుగు చెట్టు నుంచి నీరా.. ఆవిష్కరించిన మంత్రి

హైదరాబాద్‌ : రిటైర్డ్‌ అధికారి విష్ణుస్వరూప్‌ రెడ్డి అధ్యయనం చేసి జీలుగు చెట్టు నుంచి నీరాను కనుక్కున్నారు.  ఎన్నో పోషక విలువలున్న ఈ డ్రింక్‌ను ప్రజలకు అందించాలనే మంచి ఆలోచనతో ఆయన రిటైర్డ్‌ కాక ముందు నుంచే అధ్యయనం మొదలు పెట్టారు. అసలు ఈ డ్రింక్‌ ఎటువంటిది.. ఇందులో పీహెచ్‌, చెక్కెర స్థాయిలు, ఇతర  వివరాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోను చూడండి..logo