శనివారం 06 జూన్ 2020
Telangana - May 05, 2020 , 15:42:47

కోర్టుల్లో ఉద్యోగుల సాధారణ బదిలీలు రద్దు

కోర్టుల్లో ఉద్యోగుల సాధారణ బదిలీలు రద్దు

హైదరాబాద్‌ : రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కోర్టుల్లో ఉద్యోగుల సాధారణ బదిలీలు ఏడాది పాటు వాయిదా వేయాలని హైకోర్టు నిర్ణయించింది. న్యాయాధికారులు, మినిస్ట్రీయల్‌ సిబ్బంది బదిలీలు వాయిదా వేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. లాక్‌డౌన్‌ కారణంగా సాధారణ బదిలీలు వాయిదా వేస్తున్నట్లు కోర్టు పేర్కొంది. 


logo