బుధవారం 03 జూన్ 2020
Telangana - Apr 04, 2020 , 00:54:07

ఎమర్జెన్సీ పోర్ట్టబుల్‌ వెంటిలేటర్‌

ఎమర్జెన్సీ పోర్ట్టబుల్‌ వెంటిలేటర్‌

-రూపొందించిన హైదరాబాద్‌ ఐఐటీ బృందం

కంది:  ఏరోబేసిస్‌ ఇన్నోవేషన్‌  సహకారంతో  పోర్టబుల్‌ ఎమర్జెన్సీ యూజ్డ్‌ వెంటిలేటర్‌ను అభివృద్ధి చేశామని ఐఐటీ హైదరాబాద్‌ శుక్రవారం తెలిపింది. రోజుకు 50-70 యూనిట్లను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని బయోమెడికల్‌ డిపార్ట్‌మెంట్‌ ప్రొఫెసర్‌ రేణుజాన్‌, ఐఐటీ డైరెక్టర్‌ బీఎస్‌మూర్తి చెప్పారు. దీనిధర రూ.లక్షగా నిర్ణయించామని, ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న ఉత్పత్తులతో పోలిస్తే ఈ ధర తక్కువేనని వారు తెలిపారు.


logo