HomeNewsSingapore Samskruthika Kala Saradhi Ugadi Celebrations
సాంస్కృతిక కళాసారథి సింగపూర్ నేతృత్వంలో ఉగాది వేడుకలు
హైదరాబాద్ : ఏప్రిల్ 13 ఉగాది పర్వదినం. వచ్చే ‘ప్లవ’నామ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ సాంస్కృతిక కళాసారథి సింగపూర్ ఏప్రిల్ నెలలో ఉగాది వేడుకలు నిర్వహిస్తుంది. సాంస్కృతిక కళాసారథి కార్యక్రమాలు ఈ విధంగా ఉన్నాయి.
ఏప్రిల్ 10 శనివారం.. సాహిత్య కార్యక్రమం
ఏప్రిల్ 11 ఆదివారం.. ఆధ్యాత్మిక కార్యక్రమం
ఏప్రిల్ 13 మంగళవారం.. సంప్రదాయక కార్యక్రమం
ఏప్రిల్ 16 శుక్రవారం.. సాంస్కృతిక కార్యక్రమం
ఏప్రిల్ 18 ఆదివారం.. అవధాన కార్యక్రమం ఆన్లైన్ వేదికగా నిర్వహింపబడే ఈ కార్యక్రమాలన్నీ యూట్యూబ్ & ఫేస్ బుక్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయబడతాయని నిర్వాహాకులు తెలిపారు. యూట్యూబ్ లైవ్ కోసం https://youtu.be/7pxdYdbN8yU, అదేవిధంగా ఫేస్బుక్ లైవ్ కోసం https://fb.watch/4psPmMDNpL/ కు లాగిన్ కావాల్సిందిగా సాంస్కృతిక కళాసారథి సింగపూర్ ప్రధాన కార్యనిర్వాహక వర్గం పేర్కొంది.