బుధవారం 03 జూన్ 2020
Telangana - Mar 29, 2020 , 06:43:37

ఇఫ్లూ ప్రవేశ పరీక్ష వాయిదా

ఇఫ్లూ ప్రవేశ పరీక్ష వాయిదా

హైదరాబాద్ : ఇంగ్లిష్‌ అండ్‌ ఫారెన్‌ లాంగ్వేజెస్‌ యూనివర్సిటీ (ఇఫ్లూ)లో వివిధ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ప్రవేశ పరీక్షలను వాయిదా వేసినట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర హోంశాఖ సూచనల మేరకు పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు చెప్పారు. ఇతర వివరాలకు ఇఫ్లూ వెబ్‌సైట్‌ www.efluniver sity.ac.inలో చూసుకోవాలని సూచించారు.logo