గురువారం 06 ఆగస్టు 2020
Telangana - Jul 30, 2020 , 22:07:40

ఎకో - టి.కాలింగ్ పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం

ఎకో - టి.కాలింగ్ పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం

హైదరాబాద్‌ : నీటిపారుదలశాఖ సలహాదారు, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి శైలేంద్ర కుమార్ జోషి ఇంగ్లిష్‌లో రాసిన ఎకో - టి.కాలింగ్ పుస్తకాన్ని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు  గురువారం ప్రగతి భవన్లో ఆవిష్కరించారు. మంచి పుస్తకాన్ని రాసిన శైలేంద్ర కుమార్ జోషిని సీఎం అభినందించారు. దాదాపు మూడు దశాబ్దాల పాటు ప్రభుత్వ అధికారిగా పనిచేసిన ఎస్‌కే జోషి తన అనుభవాలను పుస్తక రూపంలో తీసుకురావడం ముఖ్యంగా తెలంగాణ ఏర్పాటు తర్వాత ప్రభుత్వం తీసుకున్న చర్యలను  పుస్తకంలో ప్రస్తావించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. 


logo