గురువారం 13 ఆగస్టు 2020
Telangana - Jul 22, 2020 , 00:34:14

సంక్షేమశాఖల్లో ఈ-ఆఫీస్‌

సంక్షేమశాఖల్లో ఈ-ఆఫీస్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా వ్యాప్తి నేపథ్యంలో కార్యాలయాల ద్వారా సులభతర పరిపాలన అందించేందుకు ప్రభుత్వం ఈ-ఆఫీస్‌ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమశాఖల్లో ఇందుకు తగిన ఏర్పాట్లుచేసినట్టు అధికారులు తెలిపారు. ఆయాశాఖల ప్రధాన కార్యాలయాల్లో ఈ-ఆఫీస్‌ సాఫ్ట్‌వేర్‌ ద్వారా మంగళవారం మోడల్‌గా కార్యకలాపాలు నిర్వహించారు. logo