గురువారం 22 అక్టోబర్ 2020
Telangana - Oct 07, 2020 , 16:07:54

దుక్కి దున్నిన ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి

దుక్కి దున్నిన ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి

నాగర్‌కర్నూల్ : ఎప్పుడు ప్రజల సమస్యలపై బిజీ బిజీగా గడిపే కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం ఒక్కసారిగా రైతులా మారాడు. నెత్తికి రుమాలు చుట్టి, హలం పట్టి గడెం కట్టి విత్తనాలు వేశారు. వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం, కల్వరాల గ్రామాల్లో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి పర్యటించారు. భీమా ఫేస్ 2 కాలువలను పరిశీలించారు. వేరుశనగ విత్తనాలు వేస్తున్న రైతులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.


logo