శనివారం 16 జనవరి 2021
Telangana - Jan 11, 2021 , 14:28:45

మందు కొడుతున్న డ్రోన్లు...!

మందు కొడుతున్న డ్రోన్లు...!

హైదరాబాద్ : వ్యవసాయరంగం సరికొత్త సాంకేతిక వైపు పయనిస్తున్నది. పంటపొలాలకు క్రిమిసంహారక మందులు పిచికారీ చేసేందుకు డ్రోన్లను వినియోగిస్తున్నారు. మారుమూల గ్రామాల్లోనూ విరివిగా డ్రోన్లను వాడుతున్నారు అన్నదాతలు. ఈ వీడియో చూడడానికి ఈ కింది లింక్ క్లిక్ చేయండి... 


ఇలాంటి ఇంటరెస్టింగ్ న్యూస్ కోసం "నమస్తే తెలంగాణ" యూట్యూబ్ చానల్ సబ్క్రైబ్ చేసుకోండి...