సోమవారం 30 మార్చి 2020
Telangana - Mar 06, 2020 , 21:03:21

తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారిగా శశాంక్‌గోయల్‌

తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారిగా శశాంక్‌గోయల్‌

హైదరాబాద్‌: తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారిగా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి శశాంక్‌ గోయల్‌ను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. 1990 బ్యాచ్‌కు చెందిన డాక్టర్ శశాంక్‌ గోయల్‌ ప్రస్తుతం తెలంగాణ కార్మిక, పరిశ్రమలశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్నారు.  రజత్ కుమార్ స్థానంలో ఆయనను నియమించారు.


logo