శనివారం 06 జూన్ 2020
Telangana - May 02, 2020 , 02:31:07

మిధాని సీఎండీగా డాక్టర్‌ సంజయ్‌

మిధాని సీఎండీగా డాక్టర్‌ సంజయ్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ:  హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న కేంద్ర రక్షణశాఖ ఆధ్వర్యంలోని ‘మిశ్ర ధాతు నిగం లిమిటెడ్‌ (మిధాని)’ సీఎండీగా డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ ఝా నియమితులయ్యారు. ప్రస్తుతం మిధాని ప్రొడక్షన్‌, మార్కెటింగ్‌ డైరెక్టర్‌గా ఉన్న సంజయ్‌కుమార్‌ సీఎండీగా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. మెటలర్జీలో ఇంజినీరింగ్‌ బీఎస్‌సీ పూర్తిచేసిన ఆయన బార్క్‌తోపాటు ఎన్‌ఎఫ్‌సీ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఆటమిక్‌ ఎనర్జీలో సుదీర్ఘకాలం సేవలందించారు. 


logo