బుధవారం 27 జనవరి 2021
Telangana - Dec 31, 2020 , 01:35:27

కెనాల్‌లో చుక్కల జింక

కెనాల్‌లో చుక్కల జింక

స్టేషన్‌ఘన్‌పూర్‌: జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌ శివారు చాగల్లు గ్రామ సమీపంలోని కెనాల్‌లో బుధవారం చుక్కల జింక ప్రత్యక్షమైంది. విషయం తెలుసుకొని అక్కడికి వచ్చిన అటవీ అధికారులు జింకను బయటకు తీసి ప్రథమ చికిత్స అనంతరం హన్మకొండలోని జూపార్క్‌కు తరలించారు.logo