ఆదివారం 31 మే 2020
Telangana - May 07, 2020 , 17:11:47

దాతలు ముందుకు రావాలి : మంత్రి జగదీశ్ రెడ్డి

దాతలు ముందుకు రావాలి : మంత్రి జగదీశ్ రెడ్డి

సూర్యాపేట : లాక్‌డౌన్‌ నేపథ్యంలో సూర్యాపేట  జిల్లాలో 520 మంది  ప్రైవేట్ ఉపాధ్యాయులు, ఆయాలకు నెలకు సరిపడా బియ్యం, నిత్యావసర వస్తువులను విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణ రెడ్డి చేతుల మీదిగా  అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మానవసేవే మాధవ సేవ అన్నారు. పేద ప్రజలను ఆదుకునేందుకు దాతలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.


logo