మంగళవారం 27 అక్టోబర్ 2020
Telangana - Oct 06, 2020 , 18:38:39

కుక్కలాంటి తల..పొడవాటి రెక్కలు.. ఇదో వింత గబ్బిలం!

కుక్కలాంటి తల..పొడవాటి రెక్కలు.. ఇదో వింత గబ్బిలం!

యాదాద్రిభువనగిరిజిల్లా: మీరు సాధారణ గబ్బిలాలను చాలా చూసుంటారు. కానీ, కుక్కలాంటి తల, పొడవాటి రెక్కలుగల గబ్బిలాన్ని చూశారా? ఇలాంటిదే యాదాద్రిభువనగిరి జిల్లా మోత్కూర్‌లోని శ్రీరామలింగేశ్వర గుడివద్ద మంగళవారం ప్రత్యక్షమైంది. వింత ఆకారంలో ఉండడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. దీన్ని చూసేందుకు జనం క్యూకడుతున్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo