ఏ ధమని ద్వారా మలిన రక్తం ప్రవహిస్తుంది? 1) కరోటిడ్ ధమని 2) పుపుస ధమని 3) ఎడదైహిక మహా ధమని 4) ఉదరాంత్ర ధమని
నాడీ స్పందన రేటు, హృదయ స్పందన రేటు ? 1) సమానంగా ఉంటాయి 2) నాడీ స్పందన రేటు కంటే హృదయ స్పందన రేటు ఎక్కువ 3) హృదయ స్పందన రేటు కంటే నాడీ స్పందన రేటు ఎక్కువ 4) ఏదీకాదు
ద్వివలయ రక్తప్రసరణలో రక్తం గుండె ద్వారా ఎన్నిసార్లు ప్రవహిస్తుంది? 1) ఒకసారి 2) రెండుసార్లు 3) మూడుసార్లు 4) నాలుగుసార్లు
రక్తం గడ్డకట్టిన తర్వాత పైన పేరుకునే ద్రవం? 1) ప్లాస్మా 2) శోషరసం 3) సీరం 4) ఏదీకాదు