ఆదివారం 24 మే 2020
Telangana - Mar 09, 2020 , 03:06:48

పిల్లి కాదు.. పులే

పిల్లి కాదు.. పులే

ఈ చిత్రంలో కనిపించేది పిల్లి అనుకుంటున్నారా..? అయితే తప్పులో కాలేసినట్టే. అది ముమ్మాటికి పులి పిల్లే. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం భవానీపేట శివారు అటవీ ప్రాంతంలో ఆదివారం పిల్లుల మాదిరిగా ఉన్న రెండు జీవులను స్థానికులుచూసి అటవీ రేంజ్‌ అధికారి చంద్రకాంత్‌రెడ్డికి సమాచారమిచ్చారు. అక్కడికి చేరుకొన్న ఆయన దానిని చిరుత పిల్లగా గుర్తించారు. శనివారం సాయంత్రం జన్మించి ఉంటుందని తెలిపారు. హైదరాబాద్‌లోని జూపార్కు సిబ్బంది వచ్చి చిరుత పిల్లను తీసుకెళ్లారు. తప్పించుకున్న మరో పిల్ల ఆచూకీ గుర్తించడానికి సీసీ కెమెరాను ఏర్పాటు చేశారు. - లింగంపేట

logo