మంగళవారం 20 అక్టోబర్ 2020
Telangana - Sep 28, 2020 , 02:20:44

బ్రుసెల్లోసిస్‌పై భయం వద్దు!

బ్రుసెల్లోసిస్‌పై భయం వద్దు!

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: చైనాలో విస్తరిస్తున్న బ్రుసెల్లోసిస్‌ అనే వ్యాధి గురించి భయపడాల్సిన అవసరం లేదని ఉస్మానియా దవాఖాన జనరల్‌ మెడిసిన్‌ విభాగం అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ శ్రీధర్‌ తెలిపారు. మురికినీరు, బురద, జంతువుల ద్వారా ఇది వ్యాప్తిచెందుతుంద ని, మనవద్ద ఏడాదికి 3, 4 కేసులు మాత్రమే నమోదవుతాయని చెప్పారు. వ్యాధికి చికిత్స అందుబాటులో ఉన్నదని తెలిపారు. 


logo