హుజురాబాద్ : వీణవంక మండలం చెల్లూరు గ్రామంలో దళిత బంధు సర్వేకు వచ్చిన అధికారులకు అక్కడి దళితులు డప్పు చప్పుళ్లతో ఘనంగా స్వాగతం పలికారు. వీణవంక మండలం చెల్లూరు గ్రామంలో దళిత బంధు సర్వేకు వచ్చిన అధికారులకు అక్కడి దళితులు డప్పు చప్పుళ్లతో ఘనంగా స్వాగతం పలికారు. జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని 21-వార్డు లో దళిత మహిళలతో మాట్లాడుతున్న మంత్రి కొప్పుల ఈశ్వర్, మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్ రావు.. హుజురాబాద్ ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా కమలాపూర్ మండలంలో యాదవ సంఘం పెద్దలతో గొల్లవాడలో నిర్వహించిన ప్రచారంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్… హుజురాబాద్ ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా కమలాపూర్ మండలంలో యాదవ సంఘం పెద్దలతో గొల్లవాడలో నిర్వహించిన ప్రచారంలో పాల్గొన్న ప్రజలు…