బుధవారం 03 జూన్ 2020
Telangana - Apr 08, 2020 , 22:17:59

చిన్న వయస్సు.. పెద్ద మనస్సు

చిన్న వయస్సు.. పెద్ద మనస్సు

మంచిర్యాల : జిల్లాలోని దండేపల్లి మండలం లింగాపూర్‌ గ్రామానికి చెందిన బచ్చల సుభాష్‌ కుమారులు రిషిత్‌, సుశాంత్‌ చిన్న వయస్సులోనే పెద్ద మనస్సు చూపించారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న 25 నిరుపేద కుటుంబాలకు నిత్యావసరాలు అందించారు. అమ్మ, నాన్న ఇచ్చిన డబ్బులతో జమ చేసుకున్న కిడ్డీ బ్యాంకులోని రూ.10 వేలతో లింగాపూర్‌ జీపీలోని బిల్కగూడెంలోని 25 గిరిజన కుటుంబాలకు బియ్యం, నూనె, కూరగాయలతో పాటు, పేద పిల్లలకు దుస్తులు పంపిణీ చేశారు. 


logo