గురువారం 04 జూన్ 2020
Telangana - May 02, 2020 , 15:57:15

గుత్తికోయ కుటుంబాలకు నిత్యావసరాలు పంపిణీ

గుత్తికోయ కుటుంబాలకు నిత్యావసరాలు పంపిణీ

భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలోని చర్ల మండల పరిధిలోని మారుమూల అటవీప్రాంతంలో ఉన్న పులిగుండాల గ్రామపంచాయతీ బక్క చింతలపాడు గుత్తికోయ గ్రామంలో నిత్యావసరాలను నేడు పంపిణీ చేశారు. ఐటీడీఏ గిరిజన సంక్షేమశాఖ ఉపసంచాలకులు జహీరుద్దీన్‌ గ్రామంలోని 57 కుటుంబాలకు సుమారు 285 మందికి బియ్యం, కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తువులను అందజేశారు. భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఆదేశానుసారం జహీరుద్దీన్‌ వీటిని గుత్తికోయలకు అందజేశారు.


logo