గురువారం 29 అక్టోబర్ 2020
Telangana - Oct 08, 2020 , 14:09:07

నేటి నుంచి బతుకమ్మ చీరెల పంపిణీ : ఎమ్మెల్యే వనమా

నేటి నుంచి బతుకమ్మ చీరెల పంపిణీ : ఎమ్మెల్యే వనమా

భద్రాద్రి కొత్తగూడెం : బతుకమ్మ పండుగను తెలంగాణ ఆడబిడ్డలు ఆనందంగా జరుపుకోవాలని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్ రావు అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నేటి నుంచి ప్రతి ఆడపడుచుకు చీరలు పంపిణీ చేస్తామన్నారు. సమావేశంలో జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్ర శేఖర్ రావు, చైర్‌పర్సన్ కాపు సీతలక్ష్మి, తహసీల్దార్ పాల్గొన్నారు.


logo