సోమవారం 25 జనవరి 2021
Telangana - Jan 08, 2021 , 02:01:55

మంత్రి గంగులపై కేసు కొట్టివేత

మంత్రి గంగులపై కేసు కొట్టివేత

హైదరాబాద్‌, జనవరి 7 (నమస్తే తెలంగాణ): ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని 2018లో కరీంనగర్‌ టూ టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో మంత్రి గంగుల కమలాకర్‌పై నమోదైన కేసును గురువారం నాంపల్లి కోర్టు కొట్టివేసింది. ఎంపీ, ఎమ్మెల్యేలపై నమోదైన కేసులను పరిశీలించిన స్పెషల్‌ సెషన్స్‌ కోర్టు కొట్టివేసింది. కోర్టుకు మంత్రి గంగుల కమలాకర్‌, కరీంనగర్‌ మాజీ డిప్యూటీ మేయర్‌ గుగ్గిలపు రమేశ్‌, కార్పొరేటర్‌ పిట్టల శ్రీనివాస్‌, మాజీ కార్పొరేటర్లు అజిత్‌రావు, సదానందాచారి ఉన్నారు.logo