గురువారం 04 జూన్ 2020
Telangana - May 13, 2020 , 06:28:22

పాలిసెట్‌తో డిప్లొమా అడ్మిషన్లు

పాలిసెట్‌తో డిప్లొమా అడ్మిషన్లు

హైదరాబాద్ : పాలిసెట్‌-2020 ద్వారా ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వివిధ డిప్లొమా కోర్సుల్లో 2020-21 విద్యాసంవత్సరానికి అడ్మిషన్లు నిర్వహిస్తామని వర్సిటీ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎస్‌ సుధీర్‌కుమార్‌ తెలిపారు. పూర్తివివరాలు www.sbtet. telangana.gov.in వెబ్‌సైట్‌లో లభిస్తాయి.


logo