గురువారం 25 ఫిబ్రవరి 2021
Telangana - Jan 25, 2021 , 13:22:47

ఇదోరకం కల్లు..!

 ఇదోరకం కల్లు..!

హైదరాబాద్ : కల్లు తాటిచెట్ల నుంచి... ఈతచెట్ల నుంచి లభిస్తుంది. ఇందులో కొత్తేముందనుకోవచ్చు.... కల్లు ఈ రెండు చెట్ల నుంచే కాదండోయ్..!  జీలుగ చెట్టు నుంచి కూడా లభిస్తుంది. ఈ కల్లు గురించి వినడానికి కొత్తగా అనిపించినా... దీనికి చాలా ప్రాధాన్యత ఉంది.. అది తెలియాలంటే వీడియో చూడండి.  


ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం "నమస్తే తెలంగాణ" యూట్యూబ్ చానల్  subscribe చేసుకోండి..   


 

VIDEOS

logo