మంగళవారం 01 డిసెంబర్ 2020
Telangana - Oct 29, 2020 , 21:29:24

‘ధరణి’ పోర్టల్‌ ఎందుకంటే..? సీఎం కేసీఆర్‌ మాటల్లో..

‘ధరణి’ పోర్టల్‌ ఎందుకంటే..? సీఎం కేసీఆర్‌ మాటల్లో..

హైదరాబాద్‌: రాష్ర్ట ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకొచ్చిన ధ‌ర‌ణి పోర్ట‌ల్‌ను సీఎం కేసీఆర్‌ మేడ్చల్‌జిల్లా మూడుచింతలపల్లిలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇకపై భూసమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని చెప్పారు. ధరణి పోర్టల్‌పై ఆయన ఇంకా ఏమన్నారో తెలుసుకోవాలంటే ఈ కింది వీడియో చూసేయండి. మరిన్ని ఆసక్తికర వార్తల కోసం నమస్తే తెలంగాణ యూట్యూబ్‌ చానల్‌ https://www.youtube.com/namasthetelangaanaను సబ్‌స్ర్కైబ్‌ చేసుకోండి. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.