శుక్రవారం 03 జూలై 2020
Telangana - Jun 08, 2020 , 01:43:46

సంఘటిత నిఘానే రక్షణ కవచం

సంఘటిత నిఘానే రక్షణ కవచం

  • ‘బతుకమ్మ’ కథనాన్ని ట్విట్టర్‌లో షేర్‌చేసిన డీజీపీ 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ‘నమస్తే తెలంగాణ’ ‘బతుకమ్మ’ మ్యాగజైన్‌లో ప్రచురితమైన ‘పౌర పోలీసులు!’ కథనాన్ని డీజీపీ ఎం మహేందర్‌రెడ్డి ఆదివారం తన ట్విట్టర్‌ ఖాతాలో షేర్‌చేశారు. సంఘటిత నిఘా (కమ్యూనిటీ వాచ్‌) అనేది ప్రపంచంలోని ఏ పట్టణానికైనా రక్షణ కవచం అవుతుందని ట్వీట్‌లో పేర్కొన్నారు. ప్రజలు, పోలీసులు కలిసి బాధ్యతతో పనిచేస్తే మార్పు సాధ్యమని చెప్పారు.


logo