గురువారం 28 మే 2020
Telangana - May 03, 2020 , 01:15:23

ప్రజల భద్రతకే ప్రథమ ప్రాధాన్యం

ప్రజల భద్రతకే ప్రథమ ప్రాధాన్యం

  • డీజీపీ మహేందర్‌రెడ్డి ట్వీట్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్ర ప్రజల భద్రతే తమకు అత్యంత ప్రాధాన్య అంశమని ఎం మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. లాక్‌డౌన్‌ సమయంలో నిత్యావసర, అత్యవసర పనుల నిమిత్తం బయటకు వచ్చే పౌరులకు సదుపాయాలు కల్పించేందుకు పోలీసులు విధుల్లో ఉన్నారని తెలిపారు. ఈ మేరకు పోలీస్‌ సిబ్బంది విధి నిర్వహణలో ఉన్న ఫొటోలను శనివారం ఆయన ట్విట్టర్‌లో షేర్‌చేశారు.


logo