మంగళవారం 31 మార్చి 2020
Telangana - Mar 21, 2020 , 12:11:41

ఉమా మహేశ్వరం ఆలయంలో దర్శనం నిలిపివేత

ఉమా మహేశ్వరం ఆలయంలో దర్శనం నిలిపివేత

నాగర్ కర్నూల్ : తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన శ్రీశైలం ఉత్తర ద్వారం అయినటువంటి శ్రీ ఉమా మహేశ్వర దేవాలయంలో భక్తులకు దర్శనం నిలిపివేశారు. కరోనా వైరస్ ను నియంత్రించడం ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో ఉమా మహేశ్వర ఆలయంలో 21వ తేదీ నుంచి 31 వరకు భక్తులకు దర్శనం నిలిపి వేస్తున్నట్లు అర్చకులు ప్రకటించారు. కావున భక్తులు సహకరించి ఆలయం దర్శనం కోసం వచ్చే భక్తులు వాయిదా వేసుకోవాలని కోరారు. ఆలయంలో నిత్య పూజలు అర్చకులు నిర్వహిస్తారు. 


logo
>>>>>>