గురువారం 02 ఏప్రిల్ 2020
Telangana - Mar 12, 2020 , 09:11:54

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం..

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం..

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి భక్తులు 6 కంపార్టుమెంట్లలో  వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పట్టనుంది. టైమ్‌స్లాట్‌ టోకెన్లు పొందిన భక్తులకు 3 గంటల సమయం పట్టే అవకాశముంది. తిరుమలేశుడిని నిన్న 57,352 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న స్వామివారి హుండీ ఆదాయం రూ.2.85 కోట్లు. 


logo
>>>>>>