బుధవారం 20 జనవరి 2021
Telangana - Jan 12, 2021 , 19:04:57

కాళ్లు చేతులు లేక‌పోతేనేం

కాళ్లు చేతులు లేక‌పోతేనేం

 తలచినదే జరిగినదా దైవం ఎందులకు

జరిగినదే తలచితివా శాంతి లేదు నీకు 

అంటారు ఆచార్య ఆత్రేయ

అవును అన్ని మ‌నం అనుకున్న‌ట్లే జ‌రిగితే దైవాన్ని ఎవ‌రు పూజిస్తారు? అందుకేనేమో దేవుడు మ‌నుషుల్నిప‌రిక్షిస్తుంటాడు. అట్లే ఆడుతూ పాడుతూ గ‌డ‌పాల్సిన ఆ ప‌సివానికి కూడా తీర‌ని దుఃఖాన్ని మిగిల్చాడు. పిల్ల‌లు దేవుడు ఒక్క‌టేనంటారు. అందుకేనేమో దేవుడు కాళ్లు చేతులు తీసుకెళ్లినా నోటిలో బ్రెష్ పెట్టుకుని అద్బుత చిత్రాలు గీస్తూ దేవుడికే స‌వాలు విసురుతున్నాడు. 

విధి వ‌క్రించిన త‌న ల‌క్ష్యాన్ని సాధిస్తానంటున్న మ‌ధుకుమార్ గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియోను చూడండి.


logo