మంగళవారం 26 జనవరి 2021
Telangana - Dec 04, 2020 , 14:26:33

గ్రేట‌ర్ డిప్యూటీ మేయ‌ర్ విజ‌యం

గ్రేట‌ర్ డిప్యూటీ మేయ‌ర్ విజ‌యం

హైద‌రాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో డిప్యూటీ మేయ‌ర్, బోర‌బండ టీఆర్ఎస్ అభ్య‌ర్థి బాబా ఫ‌సీయుద్దీన్ గెలుపొందారు. 2015 నుంచి బాబా ఫ‌సీయుద్దీన్ డిప్యూటీ మేయ‌ర్‌గా కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. ఇక బాలాన‌గ‌ర్‌లో టీఆర్ఎస్ అభ్య‌ర్థి ఆవుల ర‌వీంద‌ర్ రెడ్డి కూడా విజ‌యం సాధించారు. ప్ర‌స్తుతం టీఆర్ఎస్ పార్టీ 74, బీజేపీ, 15, ఎంఐఎం 33 స్థానాల్లో లీడ్‌లో ఉంది. మ‌రో రెండు, మూడు గంట‌ల్లో పూర్తి స్థాయి ఫ‌లితాలు వెలువ‌డ‌నున్నాయి. 


logo