సోమవారం 01 మార్చి 2021
Telangana - Feb 14, 2021 , 02:11:57

ఓఎన్‌జీసీ లాభంలో క్షీణత

ఓఎన్‌జీసీ లాభంలో క్షీణత

న్యూఢిల్లీ: ఓఎన్‌జీసీ నికర లాభంలో 67% క్షీణత నమోదైంది. చమురు, గ్యాస్‌ ధరలు భారీగా తగ్గడంతో కంపెనీ లాభాలపై ప్రతికూల ప్రభావం చూపింది. దీంతో గత త్రైమాసికానికిగాను కంపెనీ రూ.1,378 కోట్ల స్టాండ లోన్‌ నికర లాభాన్ని మాత్రమే నమోదు చేసుకున్నది. ఏడాది క్రితం వచ్చిన రూ.4,226 కోట్ల లాభం కంటే ఇది 67.4% తక్కువ. మరోవైపు రూ.5 ముఖ విలువ కలిగిన ప్రతిషేరుకు రూ.1.75 లేదా 35% మధ్యంతర డివిడెండ్‌ను కంపెనీ ప్రతిపాదించింది.

VIDEOS

logo