e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, September 26, 2021
Home News హుజూరాబాద్ వేదిక‌గా ఈ నెల 16 నుంచి ద‌ళిత‌బంధు ప్రారంభం

హుజూరాబాద్ వేదిక‌గా ఈ నెల 16 నుంచి ద‌ళిత‌బంధు ప్రారంభం

హైద‌రాబాద్ : ఈ నెల 16వ తేదీ నుంచి ద‌ళిత బంధు ప‌థ‌కం ప్రారంభం కానుంది. సీఎం కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న ఆదివారం జ‌రిగిన రాష్ట్ర కేబినెట్ స‌మావేశం ఈ మేర‌కు నిర్ణ‌యించింది. ద‌ళిత బంధు ప్రారంభానికి రాష్ట్ర ప్ర‌భుత్వం హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గాన్ని పైల‌ట్ ప్రాజెక్టుగా తీసుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో భాగంగా ద‌ళిత‌బంధుకు చ‌ట్ట‌బ‌ద్ధ‌త క‌ల్పిస్తూ ప్ర‌త్యేక చ‌ట్టం తేవాల‌ని కేబినెట్ అభిప్రాయ‌ప‌డింది. ఈ ప‌థ‌కంలో భాగంగా ద‌ళితుల‌కు ప్ర‌భుత్వం రూ.10 ల‌క్ష‌ల సాయం అంద‌జేయ‌నుంది. ల‌బ్దిదారులు క‌లిసి పెద్ద యూనిట్‌ను పెట్టుకునే అవ‌కాశం ఉంద‌ని కేబినెట్ అభిప్రాయ‌ప‌డింది.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana