e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, September 21, 2021
Home News కూలీల‌కు క‌నీస వేత‌నం పెంపు..

కూలీల‌కు క‌నీస వేత‌నం పెంపు..

హైద‌రాబాద్ : రోజువారి కూలీల‌కు క‌నీస వేత‌నాన్ని పెంచుతూ తెలంగాణ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. కూలీల‌కు రోజువారి క‌నీస వేత‌నం రూ. 300 నుంచి రూ. 390కి పెంచారు. క‌న్సాలిడేటెడ్ పే వ‌ర్క‌ర్ల వేత‌నం రూ. 8 వేల నుంచి రూ. 10,400కు పెంచారు. పార్ట్‌టైమ్ వ‌ర్క‌ర్ల వేత‌నం రూ. 4 వేల నుంచి రూ. 5,200కు పెంచుతూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులిచ్చింది. పెంచిన క‌నీస వేత‌నం ఈ ఏడాది జూన్ నుంచి అమ‌ల్లోకి వ‌స్తుంద‌న్నారు. పెరిగిన క‌నీస వేత‌నం జులై నెల‌లో కూలీల‌కు ఇవ్వాల్సి ఉంటుంది.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana