బుధవారం 24 ఫిబ్రవరి 2021
Telangana - Jan 27, 2021 , 17:31:17

రోడ్డు ప్రమాదంలో సైకిలిస్ట్ మృతి

రోడ్డు ప్రమాదంలో సైకిలిస్ట్ మృతి

ఖమ్మం : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో సైకిలిస్ట్ మృతి చెందిన విషాద ఘటన కూసుమంచి మండలం జుజుల్‌రావు పేట గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. జుజుల్ రావు పేటకు చెందిన అంజయ్య (55) అనే వ్యక్తి సైకిల్‌పై కూసుమంచి వైపు వెళ్తుండగా వెనక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

అనర్హులకు ఇండ్లు కేటాయిస్తే కఠిన చర్యలు : స్పీకర్‌ పోచారం

తెలంగాణ అభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర కీలకం

ఉనికి కోసమే ఉత్తమ్ పాకులాట : ఎమ్మెల్యే శానంపూడి 

యాప్‌లపై నిషేధం తొలిసారి స్పందించిన చైనా

VIDEOS

logo