గురువారం 28 మే 2020
Telangana - May 14, 2020 , 21:27:01

సైబరాబాద్‌లో 9 లక్షల ఉల్లంఘనులు

సైబరాబాద్‌లో 9 లక్షల ఉల్లంఘనులు

హైదరాబాద్‌: కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం ఎన్ని కఠిన చర్యలు తీసుకొంటున్నప్పటికీ.. ప్రజలు పెద్దసంఖ్యలో రోడ్లపైకి  వచ్చి లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘిస్తూనే ఉన్నారు. ఇలా లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించినవారి సంఖ్య సైబరాబాద్‌లో 9 లక్షలు దాటాయి. ఈవిషయాన్ని సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులే వెల్లడించారు. ఇప్పటివరకు20,591 వాహనాలను సీజ్‌ చేయగా.. వీటిలో 16 వేల వరకు ద్విచక్రవాహనాలు ఉన్నాయి. 1,401 త్రిచక్రవాహనాలు, 2,246 ఫోర్‌ వీలర్లు, 144 ఇతర 


logo