శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Telangana - Jan 25, 2021 , 08:18:11

లాఠీ వ‌దిలి క్రికెట్ బ్యాట్ ప‌ట్టిన సీపీ

లాఠీ వ‌దిలి క్రికెట్ బ్యాట్ ప‌ట్టిన సీపీ

వికెట్‌ మీదకు వచ్చే బాల్‌నైనా... ప్రజల జోలికి వచ్చే క్రిమినల్స్‌నైనా కట్టడి చేయాలంటే నిబద్ధత ముఖ్యం.. టార్గెట్‌ మిస్‌ కాకుండా ప్రణాళికబద్దంగా పని చేయడమే లక్ష్యం.. అందుకే శాంతి భద్రతల నిర్వహణలోనైనా, ఆటలో అయినా సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ సజ్జనార్‌ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. ఆదివారం సైబరాబాద్‌ వార్షిక స్పోర్ట్స్‌ మీట్‌లో భాగంగా నిర్వహించిన క్రికెట్‌ మ్యాచ్‌లో సీపీ బ్యాటింగ్‌ చేసి.. సిబ్బందిలో జోష్‌ నింపాడు. ప్రతి క్రీడను ఆడి.. మానసిక, శారీరక ఉల్లాసాన్ని పొందాలన్నారు.

- సిటీబ్యూరో, జనవరి 24(నమస్తే తెలంగాణ)

VIDEOS

logo