e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, September 20, 2021
Home News రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ సమీక్ష

రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ సమీక్ష

హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు. సెక్రటేరియట్‌లో జరుగుతున్న ఈ సమావేశానికి సంబంధిత శాఖల అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు, కరోనా మూడో దశ సన్నద్ధతపై చర్చిస్తున్నారు. అదేవిధంగా కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు ప్రక్రియపైనా అధికారులతో సమీక్షిస్తున్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana