e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 14, 2021
Home టాప్ స్టోరీస్ అమ్మపై మమకారం.. సూదిమొనపై ఆకారం

అమ్మపై మమకారం.. సూదిమొనపై ఆకారం

అమ్మపై మమకారం.. సూదిమొనపై ఆకారం
  • గుండు పిన్ను మొనపై తల్లీబిడ్డల కళారూపం.
  • సూక్ష్మ కళాకారుడు గుర్రం దయాకర్‌

మదర్స్‌డే సందర్భంగా జగిత్యాలకు చెందిన సూక్ష్మ కళాకారుడు గుర్రం దయాకర్‌ అద్భుత కళాఖండాన్ని ఆవిష్కరించారు. అమ్మ మోకాలిపైన బాబును ఆడిస్తున్న సన్నివేశంతోపాటు ప్రకృతి అందాలను నైలాన్‌తో తయారు చేసి గుండు పిన్ను మొనపై నిలిపాడు. దీనిని తయారు చేయటానికి 8 గంటల సమయం పట్టిందని దయాకర్‌ తెలిపారు.
జగిత్యాల టౌన్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
అమ్మపై మమకారం.. సూదిమొనపై ఆకారం

ట్రెండింగ్‌

Advertisement