Telangana
- Jan 06, 2021 , 17:53:17
రేపు పీజీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఫలితాలు వెల్లడి

హైదరాబాద్ : రేపు మధ్యాహ్నం 3.30 గంటలకు పీజీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల కానున్నాయి. సీపీజెట్ఎం(MA/ M.Com/M.Sc) ప్రవేశ ఫలితాలను ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి వెల్లడించనున్నారు. టీఎస్సీహెచ్ఈ వైస్ చైర్మన్, ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్ట్రార్, సీపీజెట్ కన్వీనర్ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
తాజావార్తలు
MOST READ
TRENDING