శనివారం 30 మే 2020
Telangana - May 02, 2020 , 06:38:14

జిల్లాల్లోనూ కరోనా నిర్ధారణ పరీక్షలు

జిల్లాల్లోనూ కరోనా నిర్ధారణ పరీక్షలు

హైదరాబాద్ : కరోనా నిర్ధారణకు ల్యాబ్‌లతోపాటు టెస్టుల సామర్థ్యాన్ని సైతం పెంచాలని తెలంగాణ సర్కారు నిర్ణయించింది. కొత్తగూడెం, ఆదిలాబాద్‌, జోగుళాంబ గద్వాల, సూర్యాపేట, మెదక్‌, ఆసిఫాబాద్‌, కరీంనగర్‌, నిజమాబాద్‌ జిల్లాలతోపాటు హైదరాబాద్‌లోని ఐఆర్‌ఎల్‌లో కూడా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేయనున్నారు. 


logo