సోమవారం 25 మే 2020
Telangana - Apr 01, 2020 , 15:05:46

కరోనా బారిన పడకుండా ఉండాలంటే ఈ వీడియో తప్పక చూడండి!

కరోనా బారిన పడకుండా ఉండాలంటే ఈ వీడియో తప్పక చూడండి!

హైదరాబాద్‌: కరోనా  వైరస్‌ వ్యాప్తిని అదుపు చేసేందుకు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాయి. ప్రజలు చేయదగినవి, చేయకూడని పనులపై విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. ప్రజలంతా ఇళ్లకే పరిమితమవ్వాలని ప్రధాని, ముఖ్యమంత్రులు, వైద్యా ఆరోగ్యశాఖ, పోలీసు ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. ఐతే ఈ మహమ్మారి బారిన పడకుండా మాస్కులను ఉపయోగించే విధానాలు, పరిశుభ్రతా పద్ధతులు, సామాజిక దూర నియమాలు మొదలైన వాటిని వివరించే ఈ వీడియోను ప్రతిఒక్కరూ చూడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి ట్విటర్లో పేర్కొన్నారు. 

logo